జిల్లాలోనే మండల విద్యాశాఖ అధికారులకు మరియు ఉప విద్యాశాఖ అధికారులకు తెలియజేయడం ఏమనగా నవంబర్ 2వ తేదీ నుండి 9 మరియు 10 తరగతులు ప్రారంభమైనాయి.
.. అయితే పాఠశాలకు 50 శాతం విద్యార్థులు మాత్రమే మాత్రమే వస్తున్నారు. పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఒక సర్వే నిర్వహించాలని కమిషనర్ గారు ఆదేశించారు.
దీనికి ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మన పాఠశాలలో CRPs and SGT teachers ఉపయోగించు కొని పాఠశాలకు రాని విద్యార్థులపై సర్వే నిర్వహించాలని తెలియజేయడం జరిగింది.
17th లోపల నిర్వహించ వలెను. అన్ని యాజమాన్య విద్యార్థులు వివరాలు నమోదు చేయాలి. ఈ క్రింది గూగుల్ ఫామ్:
https://forms.gle/oTDyAZbxUA8jUUws6
అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు. అక్కడ పాఠశాల కు ఎంత మంది విద్యార్థులు వస్తున్నారు. రాని విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తున్నారు అన్న విషయాలను సర్వే నిర్వహించాలి.
DEO ,Prakasam
0 comments:
Post a comment