నీట్, జేఈఈ ఆన్ లైన్ ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం @ఐఐటీ జేఈఈ ఫోరం డాట్ కామ్.
ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం ఆధ్వర్యంలో 2021 నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ ) ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మోక్, ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్స్ కోసం 1 లక్ష ప్రశ్నలు సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు.
ప్రతి ప్రశ్నకి సవివరంగా కీ, సొల్యూషన్ పాటు ప్రతి విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్, టాప్ 10 ర్యాంకర్లు తో కంపే రిజాన్ రిపోర్ట్స్ తెలుసుకోవచ్చన్నారు .
ఆసక్తి గల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్ సైట్ /యాప్ లో లాగిన్ కావొచ్చన్నారు. యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు డెస్క్ టాప్, లాప్ టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్ ద్వారా పరీక్షలు రాసుకోవచ్చన్నారు.
0 comments:
Post a comment