Unlock 5.0” Guidelines for Phased Reopening in the State of Andhra Pradesh - Orders-Issued.👇
ఏపీ : అలాక్ -5 మార్గదర్శకాలు
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అలాక్ -5 గైడ్ లైన్స్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది .
అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతించింది .
ఎంటర్టైన్మెంట్ పార్కులకు , క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూలు అనుమతిస్తున్నామంది .
తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను స్కూల్ లోకి అనుమతించాలని , ఆన్లైన్ క్లాసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది .
0 comments:
Post a comment