Jagananna Vidya Kanuka (JVK Mobile app) Jagananna Vidyakanuka Mobile app jagananna Vidya kanuka Material app, (జగనన్న విద్యా కానుక యాప్ )
🔥 FLASH..JVK - Distribution of School Kits – Certain instructions 13.10.2020
అందుబాటులో లేని తల్లి తండ్రి విషయం లో KITS పంపిణి గురించి తాజా మార్గదర్శకాలు
MemoRc.No.1214144/PLG/2020 13/10/2020
JVK kits distribution clarification regarding 1st and 6th class students
Rc.No: 1214144/PLG/2020 Dt: 07.10.2020
★ జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు పని దినాలలో పూర్తిచేయాలనీ...
★ పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలనీ...
★ అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలని,..
★ అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు
జగనన్న విద్యా కానుక ఆండ్రాయిడ్ App లో విద్యార్థుల వివరాలను ప్రస్తుతం ఆపటం జరిగింది, విద్యార్థుల వివరాలను Search ఆప్షన్ ఉపయోగించి Find Out చేసి Biometric Authentication ను తీసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా సెర్చ్ ఆప్షన్ ను JVK APP లో ఉపయోగించాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*
HOW TO USE JAGANANNA VIDYA KANUKA ANDROID APP -JVK KIT-TEXT BOOKS-JAGANANNA VIDYA KANUKA ANDROID APP
HOW TO USE JAGANANNA VIDYA KANUKA ANDROID APP -JVK KIT-TEXT BOOKS-JAGANANNA VIDYA KANUKA ANDROID APP In Iris Tab
తాజా మార్గదర్శకాలు.....
వీడియో.... చూడండి...
జగనన్న విద్యా కానుక పంపిణీ మార్గదర్శకాలు..
జగనన్న విద్యాకనుక మొబైల్ యాప్ లో పంపిణీ - యూజర్ గైడ్..
జగనన్న విద్యాకనుక మొబైల్ యాప్ లో పంపిణీ - యూజర్ గైడ్..
జగనన్న విద్యా కానుక యాప్ డౌన్ లోడ్ కొరకు..
వీడియో.... చూడండి...
జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు
1.ఈ యాప్ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ప్లే స్టోర్లో అందుబాటులో ఉండ బడును
2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్ డివైస్ వేరువేరుగా ఇవ్వబడును
3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యు యుడేస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును
4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు .
5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను
6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను
7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే ఉపయోగించ వలెను
8. ఈరోజు రాత్రికి అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును
9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ వచ్చును
కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము
10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో
ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్ చేసుకోవలెను
11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును అంతకుమించి చేసిన తీసుకోకూడదు
⭕ఈ రోజు Jagananna VidyaKanuka పై జరిగిన webex meeting వివరాలు.
1. ఒక పాఠశాలకు సంబంధించి ఒకరోజులో 50 కిట్లు మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇవ్వడానికి JVK app accept చేయదు. కాబట్టి Headmaster ఎలా పంపిణీ చేయాలో plan చేసుకోవాలి.
2. JVK kit విద్యార్థి తల్లికిమాత్రమే /అమ్మఒడి data లో విద్యార్థి తల్లి ఉంటే తల్లికి లేదా guardian enter అయి ఉంటే guardian authenticate చేయాలి. biometric finger print or iris authentication వేసిన తర్వాతనే ఇవ్వాలి. Biometric authenticate చేయకుండా kits పంపిణీ చేయరాదు
3. Student కు ఎవరు mother / father / guardian link అయి ఉన్నారో app లోని reports లో చూడవచ్చు. వారి adhar number చివరి 4 digits చూడవచ్చు.
4. App ను play store నుండి download చేసుకోవచ్చు.
5. App లో ID School child info ID Password child info password గా ఉంటుంది
6. జిల్లా లోని ఏ పాఠశాల finger print device/ iris device ను ఏ పాఠశాలకైనా వాడవచ్చు. ఏ పాఠశాల కొరకు వాడదలిచారో ఆ పాఠశాల యొక్క child info ID & password enter చేయవలసి ఉంటుంది.
7. పాఠశాలను ఖచ్చితంగా sanitise చేయాలి.
8.Parents ఖచ్చితంగా mask ధరించాలి & సామాజిక దూరం పాటించాలి.
9.సాధ్యమైనంతవరకు Iris device Biometric authentication కొరకు వాడాలి. Finger print device వాడవలసి వస్తే ప్రతి parent authentication వేసిన తరువాత device ను sanitiser తో tissue paper సహాయంతో clean చేసిన తరువాతే ఇంకొక parent తో authenticate చేయించాలి. కోవిడ్ నిభందనలన్నీ తప్పనిసరి గా పాటించాలి.
10. Devices లేని APREIS , Aided school ల principals పక్క స్కూల్ govt / mpp/ zp/ Munciple/ kgbv / Apms school ల devicesను ఉపయోగించుకోవాలి.....
-e.Hazar Nodel person Guntur
Jagananna Vidya Kanuka - guidelines
GUIDELINES ON DISTRIBUTION OF JAGANANNA VIDYA KANUKA
Download..... Copy
Download.....Guidelines
*CMO SS . Prakasam
👉జగనన్న విద్యాకానుక పంపిణీ పై పలువురు ప్రధానోపాధ్యాయుల సందేహాలకు సమాధానాలు*:
అందరు మండల విద్యాధికారుల ద్వారా అందరు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది..
*1)జగనన్న విద్యాకానుకలను ఎవరికి ఇవ్వాలి?*
జ)జగనన్న విద్యాకానుకలను 2019-20 విద్యాసంవత్సరం యొక్క రోలు ఆధారంగా ఇవ్వడం జరిగినది.కానీ మనం ప్రస్తుతం అనగా 2020-2021 విద్యాసంవత్సరంలో (ప్రస్తుతం) ఉన్న *అన్ని తరగతుల విద్యార్థులకు* ఇవ్వవలెను.అనగా ఈ సంవత్సరం *పాఠశాలలో ఉన్న ప్రస్తుత విద్యార్థులకు మాత్రమే* ఇవ్వవలెను.
PS లో 5th పాసయి వెళ్ళిపోయినవారికి, UP లో 8th పాసయి వెళ్ళిపోయినవారికి, HS లో 10th పాసయి *బయటకు వెళ్ళిపోయిన వారికి ఇవ్వరాదు*.ఒకవేళ పాఠశాల తరగతులలో రోలు అధికంగా ఉన్నట్లయితే ముందు జాయిన్ అయనవారికి ఇచ్చి లేటుగా జాయిన్ అయిన వారికి ఆపవలెను.మిగిలిన విద్యార్థులకు రెండవ విడత వచ్చినప్పుడు ఇవ్వవచ్చు.
ఉదా: ఒక పాఠశాల/తరగతిలో 2019-20 రోలు 60 మంది ఇప్పుడు 70 మంది ఉన్నారనుకుంటే ఆ70 మందిలో ముందుగా జాయిన్ అయినవారికి 60 మందికి ఇవ్వాలి.మిగిలిన 10 మందికి రెండవ విడత వచ్చినపుడు ఇస్తాము.ఆవిధంగా పాఠశాలలో పంపిణీ చేయగలరు.
CMO-SS-Prakasam
జగనన్న విద్యా కానుక వస్తువులు క్రింది విధంగా అక్టోబర్ 5వ తేది నాటికీ రెడీ చేసుకోవాలి అని చెప్పారు.
స్కూల్ బ్యాగులు రెండు రంగులలో ఉంటాయి.
# స్కై బ్లు రంగు అబ్బాయిలకు
#నావి బ్లు రంగు అమ్మాయిలకు
స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి.
*ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి.
# small : 5వ తరగతి వరకు
# medium : 6 నుండి 8 వ తరగతి వరకు
#big: 9, 10 తరగతులు.
బెల్ట్ 3 రకాలు ఉంటాయి
6 నుండి 10 తరగతులు అమ్మాయిలకు బెల్టులు ఉండవు
అబ్బాయిలకు రెండు వైపుల డిజైన్ ఉంటుంది
అమ్మాయిలకు ఒక వైపు డిజైన్ ఉంటుంది.
small: 1-5 తరగతులు
medium:6-8తరగతులు
big:9-10 తరగతులు
బూట్లు :
ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు వారి వారి సైజ్ లకు అనుగుణంగా ఇవ్వాలి.
నోట్ బుక్స్:
# 1-5 తరగతిలకు లేవు!
# 6-7 తరగతులకు 3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ మొత్తం 8
# 8వ తరగతి :4వైట్, 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ, 1గ్రాఫ్ మొత్తం 10
#9 వ తరగతి : 5-5-1-1 మొత్తం 12
# 10 వ తరగతి :6-6-1-1 మొత్తం 14.
👉వీటన్నిటిని టెక్స్ట్ పుస్తకంలతో కలిపి కిట్ ను తయారు చేయాలి. అన్నింటినీ బ్యాగ్ లో సర్ది చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.
అక్టోబర్ 4 వ తారీకు నాటికీ ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని 5వ తేది పంపిణికీ సన్నద్ధం అవ్వాలి.
👉పై వాట్లో ఏవైనా రాకపోతే వున్నవాటితోనే కిట్ ను పంపిణి చెయ్యాలి.
జగనన్న విద్యాకానుక పంపిణీ పై పలువురు ప్రధానోపాధ్యాయులసందేహాలకు సమాధానాలు:
అందరు మండల విద్యాధికారుల ద్వారా అందరు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది..
*1)జగనన్న విద్యాకానుకలను ఎవరికి ఇవ్వాలి?*
జ)జగనన్న విద్యాకానుకలను 2019-20 విద్యాసంవత్సరం యొక్క రోలు ఆధారంగా ఇవ్వడం జరిగినది.కానీ మనం ప్రస్తుతం అనగా 2020-2021 విద్యాసంవత్సరంలో (ప్రస్తుతం) ఉన్న *అన్ని తరగతుల విద్యార్థులకు*ఇవ్వవలెను.అనగా ఈ సంవత్సరం *పాఠశాలలో ఉన్న ప్రస్తుత విద్యార్థులకు మాత్రమే* ఇవ్వవలెను.
PS లో 5th పాసయి వెళ్ళిపోయినవారికి, UP లో 8th పాసయి వెళ్ళిపోయినవారికి, HS లో 10th పాసయి బయటకు వెళ్ళిపోయిన వారికి ఇవ్వరాదు.ఒకవేళ పాఠశాల తరగతులలో రోలు అధికంగా ఉన్నట్లయితే ముందు జాయిన్ అయనవారికి ఇచ్చి లేటుగా జాయిన్ అయిన వారికి ఆపవలెను.మిగిలిన విద్యార్థులకు రెండవ విడత వచ్చినప్పుడు ఇవ్వవచ్చు.
ఉదా: ఒక పాఠశాల/తరగతిలో 2019-20 రోలు 60 మంది ఇప్పుడు 70 మంది ఉన్నారనుకుంటే ఆ70 మందిలో ముందుగా జాయిన్ అయినవారికి 60 మందికి ఇవ్వాలి.మిగిలిన 10 మందికి రెండవ విడత వచ్చినపుడు ఇస్తాము.ఆవిధంగా పాఠశాలలో పంపిణీ చేయగలరు.
Jagananna Vidhya Kanuka Check List and Acquittance
●జగనన్న విద్యా కానుక అక్టోబర్ 5వ తేదీన విద్యార్థులకు పంపిణీ చేయవలసి ఉంటుంది
●ఈ పంపిణి చేయడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన చెక్ లిస్టు మరియు Acquittance A4 సైజులో ప్రింట్ తీసుకుని మీ పాఠశాల వినియోగించుకోగలరు.....
Jagananna Vidhya Kanuka Acquittance
Jagananna Vidhya Kanuka Check List
వెబ్ సైట్ లో జగనన్న విద్యాకానుకలో భాగంగా HMs receive చేసుకున్న Belt, Bag, Uniform, Text books వివరాలను కింది link లో Login అయ్యి servicesలో ఉన్న stock received -HM మీద click చేసి ప్రధానోపాధ్యాయులు అందరూ వారు receive చేసుకున్న వివరాలను enter చేయాలి
https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES/logout.htm
0 comments:
Post a comment