Sanitary workers Engagement in AP Schools
Monthly Honorarium, Appointment Guidelines, Roll wise Workers
Check Your School Sanction No. of Workers
👉 పాఠశాలల్లో శానిటరీ వర్కర్స్ ని పేరెంట్స్ కమిటీ ఆమోదంతో HM నియమించాలి
👉 100 లోపు విద్యార్థులు : 1
101-500 విద్యార్థులు : 2
500-100 విద్యార్థులు : 3
>1000 విద్యార్థులు : 4
👉 నెలకు రూ.5000/- గౌరవవేతనం సదరు వర్కర్ కి చెల్లించాలి
👉 అమ్మఒడి విరాళాల సొమ్ముని శానిటరీ వర్కర్ ల గౌరవవేతనం చెల్లించేందుకు వాడాలి
0 comments:
Post a comment