Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Thursday, 15 October 2020

నిరుద్యోగులకు శుభవార్త..!! రాష్ట్రంలో భారీగా పంచాయతీ, రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు..

Revenue Panchayat Raj Department Jobs 2020 : స్కూల్‌ ఎడ్యుకేషన్‌ లో 24,702 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు… హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో 12,857 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒకసారి మాత్రమే టీచర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వజూనియర్‌, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో నుమారు 1,500 పోస్టులకుపై గా రిక్రూట్‌ చేయాల్సి ఉంది. ఈ పోస్టులను భర్తీ చేయకుంటే నిధులు నిలిపివేస్తామని యూజీసీ హెచ్చరించడంతో కొంత కనరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఆ తర్వాత యూనివర్సిటీలను గాలికొదిలేసింది. యూనివర్సీటీలకు వీసీల నియామకమే లేకపోవడంతో ఇప్పట్లో ఈ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్‌ పార్ట్‌టైం, అకడమిక్‌ కన్సల్దెంట్లతో నెట్టుకొస్తున్నారు. ఈస్థాయిలో ఖాళీలను పెట్టుకుని న్యూ ఎడ్యుకేషన్‌

పాలసీ లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సాధిన్తుందనే సందేహాలు విద్యా ్యవేత్తల్లో తలెత్తుతున్నాయి. మ్యాన్‌ పవర్‌ లేక పోలీసులకు కష్టాలు పోలీస్‌ శాఖలోని సివిల్‌, రిజర్వ్‌, జైళ్లు, ఫైర్‌ సర్వీస్‌తో కలిపి 37,218 పోన్టులు ఖాళీగా ఉన్నాయి. లక్ష జనాభాకు 123 మంది పోలీసులే ఉన్నారు. మ్యాన్‌పవర్‌ కొరతతో కానిస్టేబుళ్లతో పాటు ఆఫీసర్లూ వీక్షీ ఆఫ్‌ తీసుకోలేని పరిస్టితి. దేశంలో పోలీసులు సగటున 14 గంటలు పనిచేస్తుంటే… రాష్ట్రంలో సగటున 16 గంటలు ద్యూటీలోనే 4 ఉంటున్నారని గతేడాది కామన్‌కాజ్‌, లోక్‌నీతి సీఎస్‌డీఎస్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.రోజూ 17నుంచి 18గంటలకంటే ఎక్కువ టైం డ్యూటీలోనే ఉండటం వల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం 17, 156పోలీస్‌ ఉద్యోగాల భర్తీకోసం 2019లో ఎగ్జామ్స్‌ నిర్వహ్హించి, రిజల్ట్స్‌ ఇచ్చింది. సివిల్‌, ఏఆర్‌, ఎస్‌పీఎస్‌ వార్డెన్‌, సీవిల్‌ ఎస్సైకి ఎంపికైన వాళ్ల! జనవరి 16న టైనింగ్‌ ప్రారంభిం:ఎంపికైన 4,203 మందికి టైన్షిం!మెడికల్‌, హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌లో 23,512 ఖాళీలు రాష్ట్రంలో ప్రస్తుతం పీహెచ్‌సీల నుంచి టీచింగ్‌ హాస్పిటళ్లదాకా డాక్టర్‌ పోస్టులు 7,029 ఉంటే… అందులో 2,200కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలక మైన టీచింగ్‌ హాస్పిటళ్లలోనే వందల సంఖ్యలో భాళీలున్నాయి. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో 1,476 పోస్టులకు 826 మంది డాక్టర్లే ఉన్నారు. మిగతా 644 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 209 పోస్టులకు 11 రమందే ఉన్నారు. ఇక, నిజామాబాద్‌ హాస్పిటల్‌లో 31 1 పోస్టులకు కేవలం 104 మంది రెగ్యులర్‌ డాక్టర్లు ఉన్నారు. మరో 83 మందిని కాంట్రాక్ట్‌ బేస్‌పైనే తీసుకున్నారు. సికింద్రాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లో సుమారు 800 అసిస్టెంట్‌ ప్రాఫెసర్‌ పోస్టులు, 300కుపైగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులు ఖార్లీగా ఉన్నాయి. ఇక నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది పరిస్థితీ ఇట్లనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కార్‌ దవాఖాన్లలో 30 వేల


కొత్త జిల్లాల్లో పాత క్యాడర్‌ స్టెంత్‌నే సర్దుతూ… ప్రభుత్వం రాష్ట్రంలోని 9 జిల్లాలను తొలుత 2016లో 31 జిల్లాలుగా విభజించింది. ఆ తర్వాత మరో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాలు 33కు చేరాయి. జిల్లాల ఏర్పాటు జరిగిందిగానీ ఆయా జిల్లాల్లోని ౩2 శాఖల హెచ్‌వోడీ ఆఫీనుల్లో స్టాఫ్‌ ను భర్తీ చేయలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉద్యోగులనే అద్దస్ట్‌ చేశారు. కొన్నిచోట్ల జెట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకున్నారు. సిబ్బంది కొరత వల్ల పనులు నకాలంలో కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూల్స్‌ ప్రకారం మూడుషిష్టలు కలిపి 18 వేలనుంచి 20 వేలమంది నర్సులు ఉండాలి. కానీ కేవలం 4,473 మంది రెగ్యులర్‌ నర్సులు పనిచేస్తున్నారు. మెడికల్‌, హెల్త్‌, ఫ్యామిలీ


Organization Name : Revenue Panchayat Raj Department Jobs 2020


Post Name : .


అగ్రికల్చర్‌ – 1,740 పోస్టులు

వపసంవర్థక – 2,087 పోస్టులు

బీసీ వెల్ఫేర్ – 1,027 పోస్టులు

ఫారెస్ట్ – 3,367 పోస్టులు

స్కూల్ ఎడ్యుకేషన్ – 24,702 పోస్టులు

ఫైనాన్స్‌ – 1,375 పోస్టులు

హెల్త్‌, మెడికల్‌ – 23,512 పోస్టులు

హోం – 37,214 పోస్టులు

ఇరిగేషన్ట్‌ – 2,795 పోస్టులు

లేబర్ ఎంప్లాయిమెంట్ – 2,893 పోస్టులు

న్యాయ విభాగం – 1,854 పోస్టులు

పంచాయతీ రాజ్ – 5,929 పోస్టులు

రెవెన్యు – 8,118 పోస్టులు

సామాజిక వెల్ఫేర్‌ – 5,534 పోస్టులు

ట్రైబల్‌ వెల్సేర్‌ – 5,852 పోస్టులు

మహిళా సంక్షేమం – 1,812 పోస్టులు

ఇతరశాఖల్లో – 4,461 పోస్టులు


No.Of Vacancy : 23,000 Posts.


Scale of Pay : Rs. Rs.35,500/ Per Month


Job Location : Andhra Pradesh and Telangana State


Educational Criteria : Candidates are eligible who have passed Bachelors degree (Graduation) in Commerce from a Govt. recognized institute/University or ITI and relevant experience.


Age Criteria : Minimum 18 years and maximum 25 years as on 17.08.2020. That is, the Date of Birth of the

Candidate/Applicant should between 17.08.1996 and 17.08.2002


Application Fee : Rs. 100/- For general and No Fee For Women/ SC/ ST/ Ex Serviceman Candidates

Last Date : 17/November/2020 is the last date for online process.


Process For Selection


Application who meet with all educational and Age criteria to these Graduate Pass Jobs will be selected on the basis of their performance in various round of selection. The various of selections are as follow :


1.Selection will be held on Written Exam.

2.Selection Will be held on Interview.


Procedure To Apply :


Below we Share the direct official link to Apply. We advise all interested candidates to click on that link for Advertsment and online application.


Important Links :

2 comments:

 1. Unrelated matter .... Time waste

  ReplyDelete
 2. Please post released notification details and online links sir. Don't post tentative post details. Already waiting since the government has come

  ReplyDelete

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top