ఈ పండుగ సీజన్లో భారతదేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు నెం. 1 స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన Redmi తన అధికారిక వెబ్సైట్ mi.com లో ఉపకరణాల నుండి స్మార్ట్ఫోన్ల వరకూ మునుపెన్నడూ లేని డిస్కౌంట్లతో దీపావళి సేల్ నడుపుతుంది, ఈ సేల్ అక్టోబర్ 16 నుండి ప్రారంభమై 21 వరకూ కొనసాగుతుంది. భారతదేశం అతిపెద్ద పండుగ వేడుకలను జరుపుకుంటున్న సమయంలో, Redmi ఇండియా అత్యంత ప్రజాదరణ పొందిన Redmi Note 9 సిరీస్పై ఇప్పటివరకూ చూడని అత్యంత తక్కువ ధరకు అందిస్తుంది, అంతేకాదు ఆడియో ఉత్పత్తులు మరియు ఉపకారణాలతో పాటు Redmi 9 Series, మరియు 'దేశ్ కా స్మార్ట్ఫోన్' Redmi 9A పై మొదటిసారి డిస్కౌంట్ అందిస్తుంది. ఈ అద్భుతమైన డిస్కౌంట్లతో పాటు వినియోగదారులకు Axis Bank కార్డ్స్ మరియు Bank of Baroda క్రెడిట్ కార్డులపై ₹ 1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రొడక్ట్ | ఆఫర్ ధర | అసలు ధర |
Redmi Note 9 | రూ.10999 | రూ.14999 |
Redmi Note 9 Pro | రూ.12999 | రూ.16999 |
Redmi Note 9 Pro Max | రూ.15999 | రూ.18999 |
Redmi Smart Band | రూ.1399 | రూ.2099 |
Redmi Earbuds 2C | రూ.1299 | రూ.1999 |
ప్రో కెమెరాలు మరియు అత్యుత్తమ పనితీరుతో MRP ₹18999 వద్ద విడుదలైన Redmi Note 9 ప్రో మ్యాక్స్ ఇప్పుడు కేవలం ₹15,999 లకే లభిస్తుండగా, MRP ₹16,999 వద్ద విడుదలైన పవర్హౌస్ Redmi Note 9 ప్రో ఇప్పుడు కేవలం ₹12,999 లకే మీ సొంతం చేసుకోండి. ఈ రెండు మోడళ్ళపై 12 మరియు 6 నెలల వ్యవధితో నో కాస్ట్ EMI అవకాశం కూడా కలదు. మరోవైపు తిరుగులేని ఛాంపియన్ అయిన Redmi Note 9 MRP ₹14,999 ప్రారంభమవగా, ఇప్పుడు అతితక్కువ ధరకే కేవలం ₹10,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.
శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన డిస్ప్లే, ఆశ్చర్యాన్ని కలిగించే కెమెరాకు ప్రసిద్ధి చెందిన Redmi 9 సిరీస్ ఫోన్లు పరిమిత సమయంలో మొట్టమొదటి సారి తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఉదాహరణకు MRP ₹13,999 గల Redmi 9 Prime (4GB + 128GB) ను కేవలం ₹10,999 మీ సొంతం చేసుకోవచ్చు, మరోవైపు Redmi 9i కేవలం ₹8,299 నుండి ప్రారంభమవుతుంది. లక్షలాది భారతీయల మనసు దోచుకున్న దేశ్ కా స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర MRP ₹8,499 తో విడుదలైన Redmi 9A ఇప్పుడు మరింత సరసమైన ధరకే కేవలం ₹6,499 నుండి ప్రారంభమవుతుంది.
0 comments:
Post a comment