ఇప్పటికే అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకి క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కూడా పెండింగ్ లో ఉన్న జీతాలు, డీఏ బకాయిలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు సమీక్షను నిర్వహించారు.
అనంతరం బకాయిల మీద జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఏతో సహా పెండింగులో ఉన్న జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మొత్తం ఐదు విడతలుగా పెండింగ్ లో జీతాలను చెల్లించాలని అధికారులు యోచిస్తున్నారు.
Download..DA Ready Reckoner File
బకాయిల మీద జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఏతో సహా పెండింగులో ఉన్న జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మొత్తం ఐదు విడతలుగా పెండింగ్ లో జీతాలను చెల్లించాలని అధికారులు యోచిస్తున్నారు.
ప్రస్తుతం 10th PRC లో DA వివరాలు
💐💐💐
1-8-2019 నాటికి పొందుతున్నవి:-
💐💐💐
1-7-2013 నుండి 0%
1-1-2014 నుండి 05.240%
1-7-2014 నుండి 08.908%
1-1-2015 నుండి 12.052%
1-7-2015 నుండి 15.196%
1-1-2016 నుండి 18.340%
1-7-2016 నుండి 22.008%
1-1-2017 నుండి 24.104%
1-7-2017 నుండి 25.676%
1-1-2018 నుండి 27.248%
🌸🌸🌸🌸🌸
ఇంకనూ రావలసిన బకాయిలు:-
1-7-2018 నుండి 30.392%
1-1-2019 నుండి 35.108%
1-7-2019 నుండి 42.968%.
🌷🌷🌷🌷🌷🌷🌷
DA బకాయి మొత్తం
42.968(-)27.248=15.720%
👉 ఉద్యోగుల హితార్ధం జారీ చేయడమైనది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన DA రేట్లను అనుసరించి....రాష్ట్రంలో ఉద్యోగుల కు రావలసిన DA బకాయిలు:
01- 07-2018
3.144% (2%)
01- 01-2019:
4.716% (3%)
01- 07-2019
7.860% (5%)
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే DA:
Central 1% = 1.572% for state
5 x 1.572% = 7.860% వస్తుంది.
మొత్తం బకాయిలు15.72%..
0 comments:
Post a comment