DIKSHA APP UPDATE VERSION
https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app
*1st Day NISHTHA DIKSHA Course Enroll Status
▪️ఈ రోజు దీక్ష కోర్సు ప్రారంభమైంది దీనికి సంబంధించిన Enroll Status వివరాలు అడుగుతున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు Google Sheet నందు మీ నమోదు స్టేటస్ అందించాల్సి ఉంటుంది
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeVE2I69_rnYhbH9S8TvxIWtVIusKQkhaDMHvwj1ZdJ-HLU1Q/viewform
ఈరోజు నుండి NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయులు 16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.
NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా?
★ మాడ్యూలు 1: విద్యా ప్రణాళిక మరియు
సహిత తరగతి గదులు
Click Here to Join Course Module 1
______________________
★ మాడ్యూలు 2 : వ్యక్తిగత సామాజిక
లక్షణాలను అభివృద్ధి చేయడం
Click Here to Join Course Module 2
______________________
★ మాడ్యూలు 3 :
పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు
NISHTHA- DIKSHA – training to the teachers through online from 06th October-2020 to 03 rd January-2021
How to Join in APEKX Course and How to open Module 1 on DIKSHA app
Steps to Join the Course
Step 1 : Open DIKSHA app
Step 2 : Go to Courses
Step 3 : Click on 🔍 Right top corner
Step 4 : type AP_ Curriculum and wait for Search results
Step 5 : Click and Select AP_ Curriculum and Inclusive Classrooms
Step 6 : Click on Join course
Step 7 : Click on Start Learning
Click Below Link To Join Course Directly. For This First Click The Link and Open in DIKSHA Browser.
https://diksha.gov.in/explore-course/course/do_31311858640620748811947
𝑇𝑜𝑑𝑎𝑦( 6/10/2020 )NISHTHA 𝑙𝑎𝑢𝑛𝑐ℎ 𝑝𝑟𝑜𝑔𝑟𝑎𝑚 𝑎𝑠 𝑎 𝑝𝑎𝑟𝑡 𝑜𝑓 𝑓𝑜𝑢𝑛𝑑𝑎𝑡𝑖𝑜𝑛 𝑑𝑎𝑦 𝑐𝑒𝑙𝑒𝑏𝑟𝑎𝑡𝑖𝑜𝑛 𝑤𝑖𝑙𝑙 𝑏𝑒 𝑙𝑖𝑣𝑒 𝑖𝑛 𝑛𝑐𝑒𝑟𝑡 𝑜𝑓𝑓𝑖𝑐𝑖𝑎𝑙 𝑐ℎ𝑎𝑛𝑛𝑒𝑙
✥ 𝑃𝑙𝑒𝑎𝑠𝑒 𝑤𝑎𝑡𝑐ℎ 𝑜𝑛
✥ 𝑇𝑖𝑚𝑒 𝑎𝑡 11-00 𝐴. 𝑀
https://www.youtube.com/c/NCERTOFFICIAL
NISHTHA 𝑙𝑎𝑢𝑛𝑐ℎ 𝑝𝑟𝑜𝑔𝑟𝑎𝑚me
NISTHA- DIKSHA Training - All District Teachers List and Tagged SRGs List District wise NISTHA - DIKSHA Teachers List ...NISTHA ట్రైనింగ్ లో మీ SRG ఎవరో తెలుసుకోండి....
ఎవరికైనా దీక్ష యాప్ లాగిన్ సమస్య ఉంటే క్రింది గూగుల్ షీట్ లో సబ్మిట్ చేయగలరు.
https://forms.gle/NSJoYvYe9q3XcuXe6
కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా మూడు నెలల శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది స్టేటస్ రిసోర్స్ గ్రూప్ సభ్యులకు 27.07.2019 నుండి 15.09.2020 వరకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
దీక్షా యాప్ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ శిక్షణ కార్యక్రమం 6.10.20 నుండి 3.01.2021 వరకు మూడు నెలల పాటు ఆన్లైన్ ద్వారా శిక్షణ నిర్వహిస్తారు.
దీక్ష శిక్షణ గురించి ఉపాధ్యాయులకు సూచనలు:
దీక్ష :: ఆన్లైన్ శిక్షణా కార్యక్రమానికి సంబంధించి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంచుకోవలసినవి.
❖ ప్లే స్టోర్ నుండి దీక్ష అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొనాలి
కింది లింక్ ద్వారా దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోండి...
https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app
❖ అప్లికేషన్ నందు క్రెడిషనల్ క్రియేషన్స్ పూర్తయి ఉండాలి.
❖ అప్లికేషన్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. దీక్ష అప్లికేషన్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ను నోట్ చేసుకొని ఉండాలి.
❖ ఎస్.ఆర్.జీ కాంటాక్ట్ నెంబర్ ను కలిగి ఉండాలి.
❖ దీక్ష :: ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం యొక్క మూడు నెలల షెడ్యూల్ ను కలిగి ఉండాలి.
Procedure of installing DIKSHA APP
✥ 1. Download DIKSHA APP from play store✥ 2. Install
✥ 3. Select language..English
✥ 4. Click on continue
✥ 5. Select .. Teacher
✥ 6. Select board.. State Andhra Pradesh.. Submit
✥ 7. Select medium... English.. Submit
✥ 8. Select classes you are teaching.. Submit.. Continue
✥ 9.Select..State..District...Submit
✥ 10. Choose a text book to start.. Click on profile ln bottom right side... Login
✥ 11. Click on REGISTER HERE
✥ 12. Select year of birth..Entet your name..Enter your mobile number..Creat your own password.
★ Note..password must contain a minimum of 8 characters, which includes Capital letters,small letters,numbers and one special character like @$#&¥ etc.
★ Ex.. Gopal@1885
★ Click in the box I understand and accept
★ Then click on Register.
★ You will be registered.
★ Now close the app and open and click on profile.
★ If your name appears that means you are registered. Now click on courses and follow.
NISHTHA TRAINING MATERIALS
Module 1 : Curriculum, Learner centered Pedagogy, Learning Outcomes and Inclusive Education - PPT | PDF (English) | PDF (Telugu)Module 2 : Developing Social - Personal Qualities and Creating Safe and Healthy School Environment - PPT | PDF (English) | PDF (Telugu)
Module 3: Art Integrated Learning - PPT | PDF (English) | PDF (Telugu)
Module 4 : School Based Assessment - PPT | PDF (English) | PDF (Telugu)
Module 5 : Health and Wellbeing in Schools - PPT | PDF (English) | PDF (Telugu)
Module 6 : Integration of ICT in Teaching-Learning and Evaluation - PPT | PDF (English) | PDF (Telugu)
Module 7 : Initiatives in School Education-NISHTHA - PPT | PDF (English) | PDF (Telugu)
Module 8 : Pedagogy of Environmental Studies (Primary Stage) - PPT | PDF (English) | PDF (Telugu)
Module 9 : Pedagogy of Mathematics - PPT (English) | PPT (Hindi) | PDF (English) | PDF (Hindi) | PDF (Telugu)
Module 10 : Pedagogy of Languages - PPT | PDF (English) | PDF (Telugu)
Module 11 : Pedagogy of Science at Upper Primary Stage - PPT | PDF (English) | PDF (Telugu)
Module 12 : Pedagogy of Social Science - PPT | PDF (English) | PDF (Telugu)
Module 13 : School Leadership Concept and Application - PPT | PDF
Module 14 : Preschool Education - PPT | PDF
Module 15 : Pre-vocational Education - PPT | PDF
Module 16 : Relevance of Gender Dimensions in Teaching and Learning Processes - PPT | PDF
Module 17 : Initiatives in School Education - PPT | PDF
Protection Of Children from Sexual Offences (POCSO) Act 2012 and Child Sexual Abuse (CSA) -PPT | PDF
NISHTHA Modules in TELUGU
Teacher ModulesModule 8
Module 9
Module 10
Module 11
Module 12
Leadership Modules
Workshop Schedule and Session Design
NISHTHA శిక్షణ అవగాహన కొరకు
06.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి.
దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష App డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్ (platform) కలిగి ఉండాలి.
User name , Passwords గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి.
ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది.
మొత్తం 18*5=90 రోజుల కార్యక్రమం ఉంటుంది
ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 10 వరకు
రెండవది 11 నుండి 15 వరకు
ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది.
ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo జరుగుతుంది.
ఈ 5 రోజులలో
మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం
రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు
మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం
నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.
ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.
దీక్షా యాప్ నందు ఎప్పటికప్పుడు మాడ్యూల్ నందు మీ యొక్క ప్రోగ్రెస్ శాతం ను గమనించుకోవచ్చు
ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.
ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.
శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.
ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO'S, డైట్ అధ్యాపకులు, యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.
అక్టోబర్ 6 నుంచి 3 నెలల పాటు జరుగు NISHTHA ట్రైనింగ్ - ట్రైనింగ్ కోసం దీక్ష యాప్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలో ఈ క్రింది వీడియో లో తెలుసుకోండి
0 comments:
Post a comment