Jobs in National Company Law Tribunal
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (న్యూఢిల్లీ)లో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)... పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 131
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామర్,
జూనియర్ లీగల్ అసిస్టెంట్,
అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎల్డీసీ,
మల్టీటాస్కింగ్.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 16.10.2020.
పూర్తి సమాచారం కొరకు చూడగలరు: https://nclt.gov.in/
NOTIFICATION VIEW HERE

0 comments:
Post a comment