Jobs in AP-NHM .. Selection based on academic merit
ఏపీ- ఎన్హెచ్ఎంలో జాబ్స్.. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక
నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 77 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 77 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
దరఖాస్తుకు చివరితేది: అక్టోబర్ 9, 2020
ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు http://cfw.ap.nic.in/ వెబ్సైట్ చూడొచ్చు.
Download.. Notification

0 comments:
Post a comment