How to register in DIKSHA for upcoming NISHTHA online trainings for Teachers
అక్టోబర్ 6 నుంచి తరగతి 1 నుంచి 8 వరకు బోధించు టీచర్ లు 3 నెలల పాటు దీక్ష ఆప్ లో ట్రైనింగ్ తీసుకోవలసి ఉంది..
ఈ వీడియో లో దీక్ష లో ఎలా రిజిస్టర్ అవ్వాలో ఈ క్రింది వీడియో లో తెలుసుకోండి .
⭕DIKSHA-- Conformation of Login in DIKSHA ఎవరైతే దీక్షలో లాగిన్ అయ్యారో, వారి వివరాలు కన్ఫర్మేషన్ అడుగుతున్నారు
▪️ దీక్షలో లాగిన్ అయిన ఉపాధ్యాయులు ఈ గూగుల్ షీట్ ద్వారా దీక్ష లో లాగిన్ కన్ఫర్మేషన్ వివరాలు అందించాల్సి ఉంటుంది
▪️ ఈ క్రింది లింక్ ద్వారా మీ లాగిన్ ఇన్ఫర్మేషన్ వివరాలు అందించండి
Confirmations login DIKSHA 👈
Please complete the Google form
link:
https://forms.gle/iSEYyBEZ3zgmdzNu9
0 comments:
Post a comment