- Extension of IGNOU admissions
♦ఇగ్నో ప్రవేశాల గడువు పెంపు
❇️ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జులై 2020 విద్యా సంవత్సరానికి గాను వివిధ దూర విద్యాకోర్సులతో పాటు ఆన్లైన్ కోర్సులకు ప్రవేశాల కోసం గడువును అక్టోబరు 15 వరకు పొడిగించారు
❇️ఇగ్నోలో అందుబాటులో ఉన్న కోర్సులతో పాటు 13 ఆన్లైన్ కోర్సులకు, సుమారు 180 దూర విద్యాకోర్సులకు ప్రవేశాలు జరుగుతున్నాయి.
❇️అన్ని రకాల సర్టిఫికెట్, డిప్లమా, పీజీ డిప్లమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 15 వరకు http://ignouadmission.samarth.edu.in/ అనే లింక్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు
0 comments:
Post a comment