ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA NOTIFICATION NO.06/2020 DEPARTMENTAL TESTS ::MAY 2020 SESSION
Departmental tests
❖ Online applications are invited for the Departmental Tests May - 2020 Session, Notification No: 06/2020 from 08/10/2020 to 14/10/2020 and the last date for payment of fee is 14/10/2020 (11:59PM).
❖ The candidates who have already applied for Notification No: 03/2020 dated: 01/07/2020 need not apply for the same papers but they have to choose 03 district center options from 08/10/2020 to 14/10/2020 along with fresh candidates.
❖ The detailed schedule of time table will be announced by 31/10/2020.
❖ The Notification is available on the Commission's website https://psc. ap.gov.in from 06/10/2020 onwards
APPSC Alert: ఏపీపీఎస్సీ మరో గుడ్ న్యూస్ అందించింది. శాఖాపరమైన పరీక్షలకు అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో దరఖాస్తులు ఆహ్వానించినా పరీక్షలు జరగకపోవడంతో.. గత నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసి దరఖాస్తు చేసేందుకు మరోసారి అవకాశం కల్పించనుంది. ఈ మేరకు కమిషన్ సెక్రెటరీ ఓ ప్రకటనను విడుదల చేశారు. గతంలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల నుంచి అభ్యర్ధనలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సమీప పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఏయే పేపర్లను ఎంచుకున్నారో వాటిని మాత్రమే రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఎగ్జామ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
Download Notification click here
0 comments:
Post a comment