Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 7 October 2020

9న ఎంసెట్ ఫలితాలు, లాసెట్ రివైజ్డ్ 'కీ

9న ఎంసెట్ ఫలితాలు
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి):* ఏపీ ఎంసెట్ ఫలితాలు ఈ నెల 9న విడుదల కానున్నాయి. కరోనా పాజిటివ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పరీక్షకు హాజరుకాలేక పోయిన 97 మంది అభ్యర్థులకు బుధవారం ఎంసెట్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఎంసెట్ కన్వీ నర్ వి.రవీంద్ర తెలిపారు. ప్రిలిమనరీ కీ అభ్యంతరాలను గురువారం మధ్యాహ్నం 12 గంటల లోపు ap eamcet 2020 objections@gmail.com పంపాలన్నారు.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

✍రేపు లాసెట్ రివైజ్డ్ 'కీ

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి); లాసెట్-2020లో మూడేళ్ల కోర్సుకువిడుదల చేసిన ప్రాథమిక కీ లో పొరపాటు జరిగిందని లా సెట్-2020 కన్వీనర్ జ్యోతి విజయకుమార్ మంగళవారం 'ఆంధ్రజ్యోతి చెప్పారు. ప్రాథమిక 'కీ లో వచ్చిన తప్పులకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి గురువారం రివైజ్డ్ కీ' విడుదల చేయనున్నట్టు తెలిపారు. దీనిపై ఆభ్యం తరాల స్వీకరణకు రెండు రోజుల గడువు ఇస్తామన్నారు. కాగా, ఈ పరీక్షలో లీగల్ ఆప్టిట్యూడ్ విభాగంలో 60 ప్రశ్నలకుగాను 40కి పైగా ప్రశ్నలకు సమాధానాలు తప్పులతో ఇచ్చిన విషయంపై 'ఆంధ్రజ్యోతి' వార్తను ప్రచురించింది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top