It is understood that the government will allow government teachers to perform their duties from home till the 20th of this month. Orders to this effect are likely to be issued on Thursday.
హైదరాబాద్, సెప్టెంబరు 9 : ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈనెల 20 వరకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుందని తెలుస్తోంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలున్నాయి. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈనెల 21 నుంచి మాత్రమే 50 శాతం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవ్వాలి. కానీ, తెలంగాణలో ఆగస్టు 27 నుంచే ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు. కేంద్ర మార్గదర్శకాలను పాటించి, తమకు ఇంటి నుంచే పనిచేసే సదుపాయం కల్పించాలన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని తెలుస్తోంది

0 comments:
Post a comment