Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 6 September 2020

వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే ఏమవుతుంది?

What happens if you drink fresh water immediately after eating peanuts?
 There are also some principles for drinking fresh water.  Problems can occur if you drink fresh water immediately after consuming certain types of foods.  Most people like peanuts this monsoon season.  Eat them hot.  Do not drink fresh water immediately after eating these.  This is because peanuts contain a high percentage of oil.  So if you drink water immediately after eating them with peanut oil it will cause fat to accumulate in the digestive tract.

వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే ఏమవుతుంది?
మంచినీళ్లు తాగటానికి కూడా కొన్ని సూత్రాలున్నాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే మంచినీళ్లు తాగితే సమస్యలు వస్తాయి. ఈ వానాకాలంలో చాలామంది వేరుశనగ పప్పు అంటే ఇష్టపడుతుంటారు. వేడివేడిగా వాటిని తినేస్తుంటారు. వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదంటారు. ఎందుకంటే వేరుశనగ పప్పులో నూనె అధిక శాతం ఉంటుంది. కాబట్టి వాటిని తిన్న వెంటనే నీటిని తాగితే అది వేరుశనగపప్పు నూనెతో ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.
వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగొద్దు అనడానికి ఇంకో కారణం ఏంటంటే.. ఈ పప్పు సహజంగానే ఒంట్లో వేడిని కలిగించే లక్షణాన్ని కలిగి వున్నాయి. ఇలాంటప్పుడు వీటిని తిని మంచినీళ్లు తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి సెట్ కావు.
కాబట్టి దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.
అంతేకాదు వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దాంతో గ్యాస్, అజీర్ణం సమస్య తలెత్తుతుంది. కాబట్టి వేరుశనగ పప్పు తిన్న తర్వాత కనీసం పావుగంట తర్వాత మంచినీళ్లు తాగితే మంచిది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top