కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC 307 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర హోం శాఖలో ఈ పోస్టులున్నాయి. లైవ్ స్టాక్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 1 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 307
అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ (టెక్నికల్)- 25
అసిస్టెంట్ ఇంజనీర్- 1లైవ్ స్టాక్ ఆఫీసర్- 3
స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీసియాలజీ)- 62
స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (నెఫ్రాలజీ)- 12
స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్యాథాలజీ)- 17
స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ)- 54
స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (మైక్రోబయాలజీ లేదా బ్యాక్టీరియాలజీ)- 15
స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ నెఫ్రాలజీ)- 3
స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫార్మకాలజీ)- 7
స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎపిడమాలజీ)- 1
దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 1
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 అక్టోబర్ 2
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ (టెక్నికల్), అసిస్టెంట్ ఇంజనీర్, లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్టులకు 35 ఏళ్లు. స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు 40 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

0 comments:
Post a comment