Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 8 September 2020

TS Employees -వేతనాల్లో కోతపై త్వరలో నిర్ణయం

A petition filed against the state government's decision was heard in the high court on Tuesday.
Advocate General Prasad pointed out to the bench that the Assembly would take a decision on the payment of reduced wages and pensions.  He said the government was likely to take a positive decision within 28 months.

వేతనాల్లో కోతపై త్వరలో నిర్ణయం

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

తగ్గించిన వేతనాలు, పింఛన్ల చెల్లింపులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోనుందని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈనెల 28లోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే వెంటనే అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పింఛనర్లకు బకాయి ఉన్న మొత్తం ఒకేసారి చెల్లించాలని సూచించింది.
ఎక్కువ వాయిదాల్లో చెల్లిస్తే వారు ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడింది. బకాయి ఉన్న మొత్తానికి 12 శాతం వడ్డీతో చెల్లించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ .. ముందు తగ్గించిన జీతం, ఫించను చెల్లించనీయండన్న హైకోర్టు విచారణను అక్టోబరు ఒకటో తేదీకి వాయిదా వేసింది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top