‘Teacher ,Graduate MLC’ election process in Telugu states
తెలుగు రాష్ట్రాల్లో ‘ఎమ్మెల్సీ’ ఎన్నికల ప్రక్రియ
🔰దిల్లీ: తెలంగాణలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రారంభించింది.
🔰మార్చి 29తో మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాలు ఖాళీ కానున్నాయి.
🔰మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ కోటా ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభించింది.
🔰మార్చి 29తో ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ స్థానాలు ఖాళీ కానున్నాయి.
🔰ఇరు రాష్ట్రాల ఓటర్ల జాబితా తయారీ కోసం అక్టోబరు 1న ఈసీ నోటీసు ఇవ్వనుంది.
🔰ఓటరు నమోదు కోసం దరఖాస్తులకు నవంబర్ 6 వరకు ఈసీ గడువు ఇచ్చింది.
🔰2021 జనవరి 1న ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది.
Download.... Information Copy

0 comments:
Post a comment