Sub-committee for redistricting
State level committee set up to co-operate
జిల్లాల పునర్విభజనకు ఉప కమిటీ
🔰రాష్ట్ర స్థాయి కమిటీ సహకరించేందుకే ఏర్పాటు
🔰రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు ఉప కమిటీ-2 ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25/26 జిల్లాలకు పెంచడం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి సహకరించడం కోసం ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి శశి భూషణ్ కుమార్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
🔰ప్రస్తుతం రాష్ట్రంలో, జిల్లా, డివిజన్ స్థాయిలో ఉన్న ప్రభుత్వ సంస్థలు, వాటి బాధ్యతలు, పని విధానం, విభాగాలు, వాటి విధులు, వీటిలో చేపట్టా ల్సిన మార్పులు, చేర్పులు, సూచనలు, మానవ వనరులను సమ అర్థవంతంగా వినియోగించుకునేలా సలహాలు, పునర్విభజన పనులు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీ తెలియచేయడం, రాష్ట్ర స్థాయి అప్పగించే పనులను ఈ సబ్ కమిటీ చేయాల్సి ఉంటుంది.
🔰ఈ సబ్ కమిటీ చైర్మన్ గా జీఏడీ కార్యదర్శి (సేవలు), సభ్యులుగా న్యాయ శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్ కమిషనర్, ఆర్థిక శాఖ ప్రతినిధి, జీఏడీ (సేవలు) ఉప కార్యదర్శి ఉంటారు

0 comments:
Post a comment