Today in History - important days in history - చరిత్ర లో ఈ రోజు..
Today in History -september 3-చరిత్రలో ఈ రోజు -సెప్టెంబర్ 3
చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 3
ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం
1893 : సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ జననం.(మ.1988)
1905 : సుప్రసిద్ధ కవి మరియు రచయిత కొసరాజు జననం.(మ.1986)
1905 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొనిన కార్ల్ డేవిడ్ అండర్సన్ జననం (మ.1991).
1908 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు జననం (మ.1953).
1962 : మాజీ భారత పార్లమెంటు సభ్యుడు వినాయకరావు కొరాట్కర్ మరణం.(జ.1895)
1965 : అమెరికన్ నటుడు కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్ జననం.
1971 : భారతదేశ ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ జననం.(చిత్రంలో)
1974 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు జననం.(మ.2015)
2011 : తెలుగు పాత్రికేయుడు, రచయిత నండూరి రామమోహనరావు మరణం (జ.1927).
2011 : ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం.(జ.1921)
0 comments:
Post a comment