Schools Reopen: ఆంధ్రప్రదేశ్‌లో నేడు స్కూళ్లు ప్రారంభం... ఇవీ కొత్త గైడ్‌లైన్స్
Andhra Pradesh Schools Reopen: కేంద్ర ప్రభుత్వ కరోనా రూల్స్‌ని అలాగే పాటిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. తాజాగా అన్లాన్ 4 మార్గదర్శకాల్ని అనుసరించి, ఏపీ వైసీపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి స్కూళ్లను తెరిచేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఏపీ విద్యాశాఖ కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసింది. కరోనా కంటైన్మెంట్లలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో స్కూళ్లు నేడు తెరచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లను మాత్రమే తెరవాల్సి ఉంది. వీటిలో ఆన్లైన్ టీచింగ్, టెలీ కౌన్సెలింగ, విద్యా వారధి వంటి కార్యక్రమాల కోసం 50 శాతం మంది టీచర్లు హాజరు కావచ్చు. 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులు ఇళ్లదగ్గరే ఉంటూ ఆన్లైన్లో చదువుకోవాల్సి ఉంటుంది.
9 నుంచి ఇంటర్ వరకూ విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రుల అంగీకార పత్రం తప్పని సరి...
విద్యార్థులు ,టీచర్లు, ప్రిన్సిపల్స్ అందరూ మాస్కులు ధరించాలి, సేఫ్ డిస్టాన్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి 30 వరకు... 9-12 తరగతుల విద్యార్థుల చదువుల వివరాల్ని విద్యాశాఖ తెలిపింది.
దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలు ఏ విద్యార్థుల్లోనైనా కనిపిస్తే... వెంటనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులు వాడే వస్తువులు, కర్చీఫులను డస్ట్ బిన్లలో మాత్రమే పారేసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ గదులు, పరిసరాల్ని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండేలా చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్స్, టీచర్లదేనని విద్యాశాఖ తెలిపింది.స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు... ఎవరి పుస్తకాలు వాళ్లే చదువుకోవాలి. బుక్స్, పెన్స్, స్కేల్స్ వంటివి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోకూడదు. ఇళ్ల దగ్గర చదువుకునే 1 నుంచి 8 తరగతి విద్యార్థులు... సరిగా చదవట్లేదని అనిపిస్తే... తల్లిదండ్రులు... స్కూళ్లకు వెళ్లి సమస్యను చెప్పుకోవచ్చు. అక్టోబర్ 5 వరకూ ఈ విద్యార్థులు ఇళ్ల దగ్గరే ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే.. అభ్యాస యాప్ ఉపయోగించి... స్టడీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
తాజా రూల్స్ ప్రకారం... విద్యార్థులను మూడు రకాలుగా విభజిస్తున్నారు. మొదటి రకం హైటెక్. ఈ విద్యార్థుల దగ్గర ఆన్లైన్ క్లాసులు చదివేందుకు అన్ని సదుపాయాలూ ఉంటాయి. రెండో రకం... లోటెక్... ఈ విద్యార్థుల దగ్గర పూర్తి సదుపాయాలు లేకపోయినా... కొంతవరకూ ఉంటాయి. ఇక మూడో రకం నో-టెక్. ఈ విద్యార్థుల దగ్గర ఎలాంటి టెక్ సదుపాయాలూ ఉండవు. వీళ్ల విషయంలో టీచర్లు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
గురుకుల స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సంబంధించి... టీచర్లు వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేసి... స్టడీస్ చెప్పాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులు... తమకు దగ్గర్లోని జెడ్పీ హైస్కూళ్లకు వెళ్లి... టీచర్ల సలహాలు పాటించవచ్చు.

0 comments:
Post a comment