★ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పండగ సీజన్ వేళ రిటైల్ రుణాలపై కొన్ని రాయితీలు ప్రకటించింది.
★ తమ యోనో యాప్ ద్వారా కారు, బంగారం, వ్యక్తిగత రుణాల తీసుకునే వారికి నూరు శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేస్తున్నట్లు ప్రకటన.
★ క్రెడిట్ స్కోరు, రుణమొత్తం ఆధారంగా 10 బేసిస్ పాయింట్లు మేర వడ్డీలో రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది.
★ అదే యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా మరో 5 బేసిస్ పాయింట్లు వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
★ సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునేవారికి 7.5 శాతం వడ్డీకే రుణసదుపాయం కల్పిస్తున్నట్లు, ఎంపిక చేసిన మోడళ్లపై నూరు శాతం ఆన్‌రోడ్ ఫైనాన్స్ చేస్తామని చెప్పింది.
★ 7.5 శాతం వడ్డీకే బంగారు రుణాలు, 9.6 శాతం వడ్డీపై వ్యక్తిగత రుణాలు అందిస్తున్నామని ప్రకటించింది.
★ పండగ సీజన్లో ప్రజలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు గానూ ఎస్బీఐ తమ వంతు తోడ్పాటు అందిస్తోందని ఎస్బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు.
★ యోనో యాప్ ద్వారా పేపర్‌లెస్ లోన్లు పొందొచ్చని పేర్కొంది.

0 comments:
Post a comment