SBI బంపర్ ఆఫర్: గృహ రుణాలపై ప్రత్యేక రాయితీలు.. కండీషన్స్ అప్లయ్..!
🍁గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు
❇️ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. గృహ రుణాలు తీసుకునేవారు ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని కోరింది. ఈ ఆఫర్లో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు ఉండదని పేర్కొంది. రూ.30 లక్షలు కంటే ఎక్కువగా రూ.కోటి కంటే తక్కువగా రుణాలు తీసుకున్నవారి సిబిల్ స్కోర్ బాగుంటే కనక తాజా గృహ రుణంపై 0.10శాతం రాయితీ ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అదే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం అప్లయ్ చేస్తే 0.5శాతం అదనంగా రాయితీ వస్తుంది.
🍁గృహ రుణాలపై వడ్డీ రేటు
❇️స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్త గృహ రుణాలన్నీ ఎక్స్టర్నల్ బెంచ్మార్కుతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం అది 6.65శాతంగా ఉంది. అంటే గృహరుణాలపై వడ్డీలు రెపోరేట్తో ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే హోమ్లోన్స్ పై వడ్డీ రేటు వేతనం తీసుకుంటున్నవారికైతే 6.95శాతం నుంచి 7.45 శాతం వరకు ఉండగా... అదే స్వయంఉపాధి వారికి 7.10శాతం నుంచి 7.60శాతంగా ఉంది. ఇక తాజాగా ఎస్బీఐ ప్రకటించిన రాయితీలతో రుణంపై మరో 0.40శాతం ఆదా అవుతుంది.
🍁స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేసుకోండి
❇️ఇదిలా ఉంటే ఇతర బ్యాంకుల నుంచి ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్నవారు... ఆ రుణం చెల్లించేందుకు ఇంకా 15ఏళ్లు పాటు సమయం ఉంటే వెంటనే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేసుకుంటే లబ్ధి పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.
❇️ప్రస్తుతం వీరు 7.50 శాతం వడ్డీ కడుతున్నారు. ఉదాహరణకు ఇతర బ్యాంకు నుంచి 7.50శాతం వడ్డీ రేటుతో రూ. 30 లక్షలు తీసుకుని ఆ రుణం చెల్లించేందుకు ఇంకా 15 ఏళ్ల సమయం ఉన్నట్లయితే దాన్ని వెంటనే ఎస్బీఐకి బదిలీ చేసుకుంటే రూ.1.52 లక్షలు మిగులుతుందని నిపుణులు చెబుతున్నాయి

0 comments:
Post a comment