♦నేడు పాలిసెట్ కీ విడుదల
❇️అమరావతి: ఏపీ పాలిసెట్-2020 కీని మంగళవారం విడుదల
చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్, ఎసీబీటీఈటీ చైర్మన్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. 'ఎస్ బీటీఈటీఏపీ.జీవోవీ.ఐఎన్' వెబ్ సైట్లో కీ ని
పొందుపరచనున్నట్లు చెప్పారు.
❇️పాలిసెట్ ఫలితాలు అక్టోబర్ 5వ తేదీలోగా
విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆదివారం
నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 88,314 మంది దరఖాస్తు చేసుకోగా,
71,589 మంది (81.06 శాతం) హాజరయ్యారు. వీరిలో 60,222 మంది
బాలురు, 50,639 మంది బాలికలు ఉన్నారు.
Download.... Question paper
Final keyy...
Download..... Final Key

0 comments:
Post a comment