Police Jobs: టెన్త్ అర్హతతో 1522 కానిస్టేబుల్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే..
పదవ తరగతి పాసైనవారికి గుడ్ న్యూస్. టెన్త్ అర్హతతో కేంద్ర సాయుధ బలగాల్లో ఓ విభాగమైన సశస్త్ర సీమా బల్-SSB భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 1522 ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కొద్ది రోజుల క్రితమే కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దరఖాస్తు ప్రక్రియ ఇన్నాళ్లూ ప్రారంభం కాలేదు. దీంతో అభ్యర్థులు దరఖాస్తు లింక్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తారని ఎదురుచూశారు. మొత్తానికి దరఖాస్తు లింక్ యాక్టివేట్ అయింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, ల్యాబ్ అసిస్టెంట్, వెయిటర్, కార్పెంటర్, ప్లంబర్, గార్డెనర్ లాంటి ట్రేడ్స్‌లో 1541 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది సశస్త్ర సీమా బల్-SSB. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.ssbrectt.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 1522
డ్రైవర్- 574
ల్యాబ్ అసిస్టెంట్- 21వెటర్నరీ- 161
ఆయా (మహిళలు)- 5
కార్పెంటర్- 3
ప్లంబర్- 1
పెయింటర్- 12
టైలర్- 20
కోబ్లర్- 20
గార్డెనర్- 9
కుక్ మేల్- 232
కుక్ ఫీమేల్- 26
వాషర్‌మ్యాన్ మేల్- 92
వాషర్‌మ్యాన్ ఫీమేల్- 28
బార్బర్ మేల్- 75
బార్బర్ ఫీమేల్- 12
సఫాయివాలా మేల్- 89
సఫాయివాలా ఫీమేల్- 28
వాటర్ క్యారియర్ మేల్- 101
వాటర్ క్యారియర్ ఫీమేల్- 12
వెయిటర్ మేల్- 1
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 27
వేతనం- రూ.21700 ను రూ.69100
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.

0 comments:
Post a comment