Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 4 September 2020

శరీరంలో అన్ని భాగాలకు ఆక్సీజన్ అందాలంటే...ఇవి తినాల్సిందే...

If you want to get oxygen to all parts of the body ... you have to eat these ...
శరీరంలో అన్ని భాగాలకు ఆక్సీజన్ అందాలంటే...ఇవి తినాల్సిందే...
మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. అయితే మనకు ఐరన్ ఎక్కువగా అందాలంటే.. ఏయే ఆహారాలను నిత్యం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి నిత్యం 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.అదే మహిళలకు అయితే 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. ఇక గర్భిణీలు 27 మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాలి. 50 ఏళ్లకు పైబడిన ఎవరికైనా నిత్యం 8 మిల్లీగ్రాముల ఐరన్ సరిపోతుంది.

పాలకూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా అందుతుంది. అలాగే పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, ఉల్లికాడలు, బీన్స్‌లోనూ ఐరన్ ఉంటుంది.మన శరీరానికి నిత్యం కావల్సిన ఐరన్‌లో 25 శాతం ఐరన్‌ను టమాటాలను తినడం వల్ల పొందవచ్చు. అలాగే బ్రొకొలి, పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్, పల్లీల్లోనూ ఐరన్ ఉంటుంది.

యాప్రికాట్స్, కోడిగుడ్లు, అవకాడో, కొత్తిమీర తదితర పదార్థాల్లోనూ ఐరన్ ఉంటుంది. ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఐరన్ బాగా అందుతుంది. దీంతో ఐరన్ లోపం, రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top