Good news for the unemployed .. Notification to fill the vacant teacher posts in educational institutions in Navodaya
నిరుద్యోగులకు శుభవార్త.. నవోదయలో విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్
నిరుద్యోగులకు శుభవార్త.. నవోదయలో విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది కాంట్రాక్టు ప్రాతిపదికన 454 మంది ఉపాధ్యాయుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపించాలని సూచించింది. గోవా, గుజరాత్, మహారాష్ర్ట, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలో ఖాళీలను అనుసరించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేపట్టనున్నట్లు ఎన్వీఎస్ తెలిపింది. మొత్తం 454 ఖాళీల్లో 73 ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు కాగా, 98 పీజీటీ, 283 టీజీటీ పోస్టులు ఉన్నట్లు ప్రకటనలో తెలిపింది. పీజీటీ పోస్టులకు నెలవారీ జీతం సాధారణ స్టేషన్ అయితే రూ.27,500గా అదే హార్డ్ స్టేషన్(కుచ్, డాంగ్స్, రత్నగిరి)లోనైతే నెలకు రూ. 32,500గా నిర్ధారించారు. టీజీటీ పోస్టులకు నెలవారీ జీతం సాధారణ స్టేషన్లోనైతే రూ. 26,250గా అదే హార్డ్ స్టేషన్(కుచ్, డాంగ్స్, రత్నగిరి)లోనైతే నెలకు రూ.31,250గా ఉంది.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. దరఖాస్తులను conpune20@gmail.com కు మెయిల్ చేయాలని పేర్కొంది. నియామకమైన ఉపాధ్యాయులకు బోర్డింగ్, లాడ్జింగ్ క్యాంపస్ ఆవరణలోనే కల్పించనున్నారు. ఉద్యోగానికి కాలపరిమితి విధించారు అధికారులు.
నవోదయ విద్యాలయ సమితి
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ , గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోని నవోదయ విద్యాలయ సమితి 454 పోస్టుల భర్తీని చేయనుంది.
PGT, TGT, టీచర్స్ మరియు ఫ్యాకల్టీ మరియు సిస్టమ్అడ్మినిస్ట్రేటర్(FCSA) ఫుల్ టైం వేస్ట్ ఆధారంగా పూణె రీజియన్ మహారాష్ట్ర లో చేయనుంది.
అప్లికేషన్ ప్రారంభం తేదీ సెప్టెంబర్ 4 2020
ఆఖరి తేదీ సెప్టెంబరు 11 2020
అర్హతలు
డిప్లమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, బిసిఏ / బిఈ, బీటెక్, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ + బిఈడి( తప్పనిసరి )
పోస్టుల వివరాలు
TGT - 253
PGT - 98
ఎఫ్ సి ఎస్ ఏ(FCSA) - .73 .
ఆసక్తిగల అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ లో .పొందుపరిచిన అప్లికేషన్ ఫామ్ లో పూర్తిచేసి .క్రింది మెయిల్ అడ్రస్ కు సెప్టెంబర్ 11 2020లో పంపించాలి .conpune20@gmail.com .
మరిన్ని వివరాలకు .
https://www.navodaya.gov.in/

నవోదయ వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కాని అప్లికేషన్ ఫారం అందుబాటులో లేదు
ReplyDelete