Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 4 September 2020

New Text books -కొత్త బుక్స్ గురించి మీకు అవగాహన కోసం.....

కొత్త బుక్స్  గురించి మీకు అవగాహన కోసం...
1 to 5th...
తెలుగు ప్రతి తరగతికి
1 టెస్ట్ బుక్ + 1 work Book
ఇంగ్లీష్   ప్రతి తరగతికి
1 టెస్ట్ బుక్ + 1 Work Book

Maths ప్రతి తరగతికి
( Maths Magic )
సెమిస్టర్ విధానం ...
3 సెమిస్టర్ లలో
3 టెస్ట్ బుక్స్+ 3 Work బుక్స్
ఇప్పుడు 1st Semester
ఒక టెస్ట్ బుక్+ ఒక Work Book ఇస్తున్నారు
ఇది ద్విభాషా విధానం లో
ఒక పేజీ ఇంగ్లీష్ లో
ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.
పరిసరాల విజ్ఞానం 3వ తరగతి నుంచి.. ప్రవేశ బెట్టారు.
( Our World)
ప్రతి తరగతికి....
సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో
3 టెస్ట్ బుక్స్+ 3 Work బుక్స్
ఇప్పుడు  1st Semester
1 టెస్ట్ బుక్ +1 Work Book ఇస్తున్నారు
ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.

1 to 5 టోటల్ బుక్స్:
1st Class:10
2nd Class :10
3rd Class:16
4th Class:16
5th Class:16
Total:68


వీటిలో టెస్ట్ Books:34
work Books:34
అన్ని చిన్న చిన్నగా చాలా ఆకర్షణీయంగా పూర్తిగా మార్పు చేయటం జరిగింది.


6th Class
తెలుగు టెస్ట్ :1
ఇంగ్లీష్ టెస్ట్:1
Maths, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం..
సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో
ఒక్కో సబ్జెక్ట్ కి 3 టెస్ట్ బుక్స్
ఇప్పుడు ఒక టెస్ట్ బుక్ ఇస్తారు
ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top