Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 6 September 2020

వినియోగదారులకు శుభవార్త.. గూగుల్‌కి పోటీగా యాపిల్.

Good news for Apple users soon.  Apple is preparing to bring the search engine to compete with Google search engines Yahoo and Bing.
వినియోగదారులకు శుభవార్త.. గూగుల్‌కి పోటీగా యాపిల్...
యాపిల్ వినియోగదారులకు త్వరలో శుభవార్త చెప్పనుంది. ఇకపై గూగుల్ సెర్చ్ ఇంజన్లు యాహూ, బింగ్ కు పోటీగా సెర్చ్ ఇంజిన్ ను తెచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. గతంలో ఒకటి రెండు సెర్చ్ ఇంజిన్లు వచ్చినా అవి గూగుల్ ముందు పెద్దగా నిలబడలేకపోయాయి. టెక్ వెబ్‌సైట్ కోయ్ వోల్ఫ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించటానికి సిద్దమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. యాపిల్ తన స్పాట్‌లైట్ సెర్చ్ ఇంజిన్ కోసం ఇంజినీర్లను తీసుకుంటున్నట్లు సమాచారం. స్పాట్‌లైట్ అనేది ఎంఏసీ ఓఎస్ లో ముఖ్యమైన సర్చింగ్ అప్షన్. ఇక్కడ మ్యాక్‌బుక్ నుంచి వెబ్‌కు సర్చింగ్ అవకాశముంటుంది.

యాపిల్ తన కొత్త ఏఓఎస్ 14 వెర్షన్‌లో గూగుల్ సెర్చ్‌ను దాటేసింది.
సెర్చ్ ఇంజిన్ల కోసం యాపిల్ చేయబోయే నియామకాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్నెల్పీ) వంటి రంగాల్లోని నిపుణులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ ఓఎస్‌లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్‌ను ఉంచడానికి గూగుల్ ఏటా యాపిల్‌కు మిలియన్ల డాలర్లను వెచ్చిస్తోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు తానే స్వయంగా సెర్చ్ ఇంజన్ ను రూపొందించేందుకు ఫ్లాన్ చేస్తోంది.

త్వరలోనే ఈమేరకు ఒప్పందం చేసుకోనుంది యాపిల్ సంస్థ. కోయ్ వోల్ఫ్ నివేదిక ప్రకారం.. యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ నివేదిక ప్రపంచంలో యాపిల్ మార్కెట్ వాటా చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిలో గూగుల్ సెర్చ్ డిఫాల్ట్ అయినందున ఇతర సెర్చ్ ఇంజిన్లకు మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించే అవకాశం లభించదని నమ్ముతుంది. తాజాగా యాపిల్ రూపొందిస్తున్న ఈసెర్చ్ ఇంజిన్‌ను గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా మారనుంది. ప్రాజెక్టు విజయవంతంమైన తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top