Loans To Construction Work Un Employees
కరోనా వైరస్ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో తాజాగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న గ్రామీణ ప్రాంత నిరుద్యోగులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వారికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తొలి విడతగా 15 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన సిమెంట్‌తో పాటు ఇతర వస్తువులను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి ఇస్తుందని గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. (Loans To Construction Work Un Employees)
0 comments:
Post a comment