Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 3 September 2020

Kaagaz Scanner -కాగజ్‌ స్కానర్ స్వదేశీ యాప్‌ ఫీచర్స్‌ ఇందులో మొత్తం నాలుగు స్కానింగ్ మోడ్‌లు ఉన్నాయి - బ్లాక్‌, వైట్, కలర్‌ స్కాన్, గ్రేస్కేల్, ఒరిజనల్. మనం స్కాన్‌ చేయాలనుకున్న డాక్యుమెంట్ అంచులను ఆటోమేటిగ్గా స్కాన్‌ చేసి అడ్జస్ట్‌ చేస్తుంది. స్కాన్‌ చేసిన డాక్యుమెంట్‌ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిల్, సోషల్ మీడియా, టెక్ట్స్‌ ద్వారా షేర్‌ చేసుకోవచ్చు.

Kaagaz Scanner - PDF Scanner & Document Storage. No Sign In & No Ads/Watermarks.
Kaagaz Scanner - PDF Scanner & Document Storage. No Sign In & No Ads/Watermarks.

Kaagaz App is the Best Indian Document scanner app. It turns your phone camera to a PDF Scanner. You can share scanned files as PDF or JPG

How to scan documents or PDF with Kaagaz Scanner App –
1. Download the App
2. Take pictures of the document or select images from the gallery
3. Fine tune the edges after our automatic edge selection
4. Choose from amazing filters - Magic Colour, Gray Mode, B/W or Original
5. Voila! Your scanned PDF is ready to be shared via email, social media or text

కాగజ్‌’...  స్వదేశీ స్కానింగ్‌ యాప్‌

🍁కాగజ్‌ స్కానర్‌ ఫీచర్స్‌
ఇందులో మొత్తం నాలుగు స్కానింగ్ మోడ్‌లు ఉన్నాయి - బ్లాక్‌, వైట్, కలర్‌ స్కాన్, గ్రేస్కేల్, ఒరిజనల్.
మనం స్కాన్‌ చేయాలనుకున్న డాక్యుమెంట్ అంచులను ఆటోమేటిగ్గా స్కాన్‌ చేసి అడ్జస్ట్‌ చేస్తుంది.
స్కాన్‌ చేసిన డాక్యుమెంట్‌ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిల్, సోషల్ మీడియా, టెక్ట్స్‌ ద్వారా షేర్‌ చేసుకోవచ్చు.
ఓకేసారి చాలా డాక్యుమెంట్లను స్కాన్‌ చేసుకోవచ్చు. డేటా సెక్యూరిటీ కోసం యాప్‌ లాక్‌ ఫీచర్ కూడా ఉంది.
యాప్‌ను ఉపయోగించేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. పూర్తిగా ఉచితం.
ఇందులో ఎలాంటి యాడ్స్‌ ఉండవు. హిందీ భాషలో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది.
డ్రైవింగ్ లైసెన్స్‌ నుంచి ముఖ్యమైన ఎన్నో రకాల ఫైల్స్‌ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
❇️ఇప్పటి వరకు ఈ యాప్‌ని 1.1 మిలియన్‌ మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారట. కామ్‌స్కానర్‌పై నిషేధం విధించిన తర్వాత కేవలం మూడు రోజుల్లో 2 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు యాప్‌ డెవలపర్స్‌ తెలిపారు. ఆత్మనిర్భర్‌ యాప్‌ ఛాలెంజ్‌ భాగంగా భారత ప్రభుత్వం ఈ యాప్‌ను గుర్తించింది. కామ్‌స్కానర్‌లోలానే ఇందులో అన్ని రకాల ఫీచర్ల అందుబాటులో ఉండటంతో దానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

Download..... Kaagaz Scanner app

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top