Jobs: విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు...
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్-SAMEER ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 30 ఖాళీల భర్తీకి గతంలోనే దరఖాస్తుల్ని స్వీకరించింది. దరఖాస్తు గడువు 2020 ఏప్రిల్ 30న ముగిసింది. అయితే కరోనా వైరస్ సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేయలేకపోయారు. వారికి మరో అవకాశం కల్పిస్తూ దరఖాస్తు గడువును పొడిగించింది ఆ సంస్థ. అప్లికేషన్ విండోను మళ్లీ యాక్టివేట్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 2020 సెప్టెంబర్ 16 లోపు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత అక్టోబర్ 16 లోగా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు దరఖాస్తు ఫామ్ పంపాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ బీ, సైంటిస్ట్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. విశాఖపట్నంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, గువాహతి ప్రాంతాల్లో ఈ ఖాళీలున్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://recruitment.sameer.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 30
సైంటిస్ట్ సీ- 2
సైంటిస్ట్ బీ- 28దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 16
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2020 అక్టోబర్ 15
విద్యార్హత- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా ఎంటెక్.
అనుభవం- నాలుగు ఏళ్లు
ఎంపిక విధానం- రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Chairman Recruitment & Assessment Board (RAB),
SAMEER, Post BOX No: 8448,
IIT Campus Hillside, Powai Mumbai 400076.

0 comments:
Post a comment