NLC India Limited, a Central Government Institution, has issued a notification for recruitment. Announced a total of 675 vacancies. There are posts like fitter, turner, electrician, carpenter, plumber, welder, accountant.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 675 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, అకౌంటెంట్ లాంటి పోస్టులున్నాయి. విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మెరిట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 20 చివరి తేదీ. దరఖాస్తుల్ని చివరి తేదీ లోగా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nlcindia.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 675
ఫిట్టర్- 90
టర్నర్- 35మెకానిక్ (మోటార్ వెహికిల్)- 95
ఎలక్ట్రీషియన్- 90
వైర్‌మ్యాన్- 90
మెకానిక్ (డీజిల్)- 5
మెకానిక్ ట్రాక్టర్- 5
కార్పెంటర్- 5
ప్లంబర్- 5
స్టెనోగ్రాఫర్- 15
వెల్డర్- 90
ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 30
అకౌంటెంట్- 40
డేటా ఎంట్రీ ఆపరేటర్- 40
అసిస్టెంట్ (హెచ్ఆర్)- 40
దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 20 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
ఐటీఐ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీబీఏ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు.
వయస్సు- కనీసం 14 ఏళ్లు
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, మెరిట్
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Deputy General Manager,
Center for Learning and Development,
NLC India Company,
Circle-20, Neyveli-607803

0 comments:
Post a comment