ముగిసిన సచివాలయ పరీక్షలు
7,69,034 మంది అభ్యర్థుల హాజరు
వెబ్ సైట్లో 'కీ..29 వరకు అభ్యంతరాల నమోదు
❇️గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం వారం రోజులు నిర్వహించిన పరీక్షలు శనివారం ముగిశాయి.
❇️మొత్తం 13 శాఖలలో 16,288 పోస్టులు ఖాళీగా ఉండగా, 10,57,
355 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,51,016 మంది వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడు చేసుకోగా, 7,69,034 మంది పరీక్షలకు హాజరయ్యారు.
❇️చివరి రోజున ఉదయం విలేజ్ ఫిషరీస్ పోస్టులకు 2,091 మంది (65.45 శాతం)
హాజరవ్వగా, 1,104 మంది (84.55 శాతం) గైర్హాజరయ్యారు.
❇️మధ్యాహ్నం
పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ పోస్టులకు 2,021 మంది (91.28 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ పరీక్షల కోసం 4,920
కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ ప్రశాంతంగా ముగిసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,
కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.
❇️ఈ నెల 25వ తేదీ వరకు జరిగిన పరీక్షల
ఓఎంఆర్ పత్రాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి (ఏఎన్యూ) తరలించినట్లు తెలిపారు. అక్కడ ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ప్రక్రియ
శరవేగంగా జరుగుతోందని, ఇప్పటి వరకు 7,00, 184 పత్రాల స్కానింగ్
పూర్తయిందన్నారు.
❇️గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ప్రిలిమినరీ 'కీ'ని
శనివారo వెబ్ సైట్ లో ఉంచినట్లు పేర్కొన్నారు. కీపై అభ్యర్థులకు ఏమైనా
అభ్యంతరాలుంటే ఈ నెల 29వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు.
❇️అనంతరం వాటిని పరిశీలించి తుది 'కీ'ని విడుదల చేస్తామన్నారు
ANDHRA PRADESH GRAMA WARD SACHIVALAYAM RECRUITMENT – 2020
🍁INITIAL KEYS
👇👇👇👇
http://gramasachivalayam.ap.gov.in/intitialkeys20.html
🍁Objections on Initial keys
👇👇👇👇
https://apgsvam20reports.apcfss.in/apgsmraiseobjectiononintialkey16516542020.apgs

0 comments:
Post a comment