దూరదర్శన్ వీడియో పాఠాలు from 01-10-2020 to 29-10-2020
💁♀️మరో నెలపాటు విద్యా వారధి
సమగ్ర శిక్ష ఉత్తర్వులు
🔰కొవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం వాయిదా పడటంతో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న పాఠ్యాంశాల బోధన మరో నెల పాటు పొడిగిస్తూ సమగ్ర శిక్ష ఉత్తర్వులు విడుదల చేసింది.
🔰'విద్యా వారధి పేరుతో దూరదర్శన్ సప్తగిరి ద్వారా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులపై పాఠాలు ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే
🔰అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు తెరవాలని భావించినా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ 5.0 లో 15వ తేదీ తర్వాతే పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
🔰ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా వారధి కార్య క్రమాలను అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగించాలని సూచిస్తూ సమగ్ర శిక్ష ఎస్పీడీ కె. వెట్రిసెల్వి బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు
🔰అలాగే ఆయా తరగతుల వారికి బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు.

0 comments:
Post a comment