Flipkart Big Saving Days: మీకు నచ్చిన ప్రొడక్ట్ ఒక్క రూపాయికే బుక్ చేసుకోవచ్చు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రకటించింది. పండుగ సీజన్ రాబోతుండటంతో భారీ ఆఫర్స్ ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ప్రీ-బుక్ డీల్ కూడా ప్రకటించింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు సెప్టెంబర్ 17న సాయంత్రం సేల్ మొదలవుతుంది. సేల్ సెప్టెంబర్ 20న ముగుస్తుంది. అంటే ఇతర కస్టమర్ల కన్నా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లు ముందుగానే ఆఫర్‌పై ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఇక ఎప్పట్లాగే స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. వేర్వేరు టీవీ బ్రాండ్స్‌పై 35 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక ల్యాప్టాప్స్, ఫ్యాషన్ వేర్, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నీచర్‌పై డిస్కౌంట్స్ ఉన్నాయి.
ఇప్పటికే కొన్ని స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఇతర ప్రొడక్ట్స్ తగ్గింపు ధరల్ని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.
ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో భాగంగా కస్టమర్లు సేల్ వరకు ఆగకుండా అంతకన్నా ముందే తమకు నచ్చిన ప్రొడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ.1 చెల్లించి తమకు నచ్చిన ప్రొడక్ట్స్ ప్రీ-బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ప్రీ-బుక్ సేల్ ఉంటుంది. ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ లిస్ట్ అయి ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన ప్రొడక్ట్ ఉంటే కేవలం రూ.1 చెల్లించి బుక్ చేసుకోవాలి. మిగతా డబ్బును సేల్ సమయంలో చెల్లించాలి. సేల్‌లో ఆ ప్రొడక్ట్ ధర ఎంత ఉంటుందో ముందే తెలుసుకోవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైనా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

ReplyDeleteSbi Flipkart offer 2021
Debit card emi sbi Flipkart
Sbi no cost emi debit card
Sbi card Flipkart voucher offer
Sbi emi Flipkart
check my sbi debit card emi eligibility
Dc emi sbi debit card
Sbi debit card emi eligibility check Flipkart
Flipkart 10 discount on sbi card
Sbi Flipkart emi debit card
22233
Flipkart sbi credit card
Sbi debit card emi Flipkart eligibility
Sbi emi debit card Flipkart
Sbi discount on Flipkart
Flipkart no cost emi sbi credit card
Debit card pe emi Flipkart
Emi on debit card sbi bank Flipkart
Sbi offer on Flipkart 2021
Check eligibility emi on debit card
Sbi card discount on Flipkart
Flipkart emi with sbi debit card 2222
Sbi credit card offer in Flipkart
Sbi 10 discount on Flipkart
Flipkart sbi emi
4555
10 discount on sbi card in Flipkart
Sbi debit card Flipkart
3333
Sbi Flipkart voucher offer
Flipkart debit card emi sbi mobile
Flipkart offer sbi debit card
Flipkart Sbi Credit Card Offer 2021
Sbi Credit Card Flipkart Voucher Offer
Emi on debit card Flipkart sbi
Sbi credit card discount on Flipkart
Flipkart sbi card
Sbi credit card offers on Flipkart mobiles
Flipkart Sbi Offer 2021
Emi on sbi debit card for mobile phones Flipkart
Sbi emi on Flipkart
ReplyDeleteFlipkart SBI CREDIT CARD Offer 2021: 10% Instant Cashback
Flipkart HDFC CREDIT CARD Offer 2021: 10% Instant Cashback
Flipkart Axis BANK CREDIT CARD Offer 2021: 10% Instant Cashback
Flipkart ICICI BANK CREDIT CARD Offer2021 : 10% Instant Cashback
Flipkart Citi Bank CREDIT CARD Offer 2021: 10% Instant Cashback
Flipkart Yes bank CREDIT CARD Offer 2021 : 10% Instant Cashback
333
Flipkart SBI DEBIT CARD Offer 2021: 10% Instant Cashback
Flipkart HDFC DEBIT CARD Offer 2021: 10% Instant Cashback
Flipkart Axis BANK DEBIT CARD Offer 2021: 10% Instant Cashback
Flipkart ICICI BANK DEBIT CARD Offer2021 : 10% Instant Cashback
Flipkart Citi Bank DEBIT CARD Offer 2021: 10% Instant Cashback
Flipkart Yes bank DEBIT CARD Offer 2021 : 10% Instant Cashback
Flipkart HDFC Cashback offers
Flipkart Cashback Offers & Bank Coupons offers here.
Flipkart cashback offers
https://www.flipkart.com/?affid=crishkuma1
http://flipkart-cashback-offers-today.blogspot.com
here