Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 20 September 2020

Flash... 21 వ తేదీ నుండి పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు గురించి కమీషనర్ గారి వివరణ.

All the teachers of all primary, UP and HS have to attend the school on Monday i.e., tomorrow and from 22nd September onwards, 50% of the teachers attend the school everyday. That means the teachers attend on alternate days without fail. In case of single teacher Primary schools, the teacher has to attend the school everyday.
These instructions are applicable to all schools including Pvt Un-Aided.


Flash...
21 వ తేదీ నుండి పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు గురించి కమీషనర్   గారి వివరణ.

💥 రేపు (21/9/2020 )పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు పై  కమీషనర్ గారిని వివరణ కోరగా  21వ తేదీన అన్ని యాజమాన్యాల అందరూ ఉపాధ్యాయులు (Primary, UP,HS ) హాజరు కావాలని తెలిపారు.

💥22వ తేదీ నుండి అన్ని పాఠశాల లలో ప్రైమరీ ,యూపీ స్కూల్స్ ,హై స్కూల్స్ అన్నింటిలో  50% ఉపాధ్యాయులు హాజరు కావలెను...
   
💥ఏకోపాధ్యాయ  పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజు హాజరు కావాలని తెలియజేశారు
 
  ఈ విషయం పై అన్ని జిల్లాల DEO లకు  కొద్ది సేపటి క్రితం  కమీషనర్ గారు  సమాచారం అందించటం జరిగింది

--------------------------------------------------

ఉన్నతాధికారుల సూచనలను అనుసరించి, 21వ తేదీన అన్ని  ప్రాథమిక,  ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ హాజరు కావలెను.
22వ తేదీ నుండి  అన్ని  ప్రాథమిక,  ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రతి పాఠశాలలోనూ 50% హాజరుకావాలి.
ఏకోపాధ్యాయ  పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి రోజు హాజరు కావలెను.
 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, కాకినాడ.


1 comment:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top