Education Minister Suresh has directed the education department officials to focus on the second phase of work being carried out in government schools as part of the 'day-to-day' program.
నాడు-నేడు' రెండో విడతపై దృష్టి సారించాలి : మంత్రి సురేష్
🔰ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న 'నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రెండో దశ పనులపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు
🔰సమగ్ర శిక్షా కార్యాలయంలో 2వ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం శుక్రవారం జరిగింది.
🔰ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
🔰పాఠశాలల్లో వంట గదుల నిర్మాణానికి ప్రతిపాద నలు సిద్ధం చేయాలని ఆదేశించారు
🔰గుణాత్మక విద్య విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ.. అధికంగా నిధులు ఖర్చు చేస్తుందన్నారు. బడి బయట పిల్లలు దృష్టి సారించాలని, బాలభవన్ ద్వారా విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచేలా చూడాలన్నారు.
🔰విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ ఆంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

0 comments:
Post a comment