టీచర్లు లేని స్కూళ్లలో DSC - 2018 వారికి పోస్టింగ్లు
కొత్తగా ఎంపికైన వారిని ప్రస్తుతం ఒక్క టీచర్ కూడా లేని పాఠశాల్లో నియమిస్తున్నట్లు డీఈవో గారు తెలి పారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో నాల్గో కేటగిరీ లోని పాఠశాలల్లో ఎస్జీటీలు నియమించాల్సి ఉంది అయితే ఆ కేటగిరీలోని ప్రాంతాలు లేకపోవడంతో మూడో కేటగిరీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో వీరిని నియమిస్తున్నారు.
ప్రస్తుతం వీరికి కేటాయిస్తున్న స్థానాలు శాశ్వతం కాదు పోస్టింగ్ లన్నీ అడ్ హక్ పద్ధతిలో ఇస్తారు. త్వరలో జరగ నున్న ఉపాధ్యాయుల బదిలీల్లో వీరికి ఇప్పుడు కేటాయిస్తున్న స్థానాలను ఖాళీగా చూపుతారు.

0 comments:
Post a comment