వెబ్ సైట్లో ఐసెట్ హాల్ టికెట్లు
🌻అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఏపీ ఎంసెట్-2020 హాల్ టికెట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహి స్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.in/cet నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సూచించింది ఏపీలో 74, హైదరాబాద్ లో 3 (మొత్తం 77) పరీక్ష కేంద్రాలను కేటాయిం చారు. ఈ నెల 10-11 తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా ఎంసెట్ నిర్వహిస్తారు కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించే ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి స్పెషల్ ఆఫీసర్ (సెట్స్) సుధీర్ రెడ్డి తెలిపారు. అన్ని సెట్సుకో దరఖాస్తులకు ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.

0 comments:
Post a comment