ఆ 6,510 మంది టీచర్లకు పాత పెన్షన్ విధానమే...
విద్యాశాఖ కార్యదర్శికి వివరాలు పంపిన కమిషనర్
ఆంధ్రప్రదేశ్ లో 2003 డీఎస్సీ ద్వారా ఎంపికై ప్రస్తుతం విధుల్లో ఉన్న టీచర్లు మొత్తం 13 జిల్లాల్లో 6,510 మంది ఉన్నట్లు విద్యాశాఖ లెక్క తేల్చింది. వీరికి పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు వీలుగా వారి వివరాల జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభధ్రుడు సోమవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి పంపారు. కేంద్ర ప్రభుత్వం 1972 సెంట్రల్ సివిల్ సర్వీసు పెన్షన్ రూల్సు ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో పెన్షన్ పథకం వర్తింపేజేసే విషయంలో మార్గదర్శకాలు ఈ ఏడాది ఫిబ్రవరి 20న విడుదల చేసింది. ఆ ప్రకారం 2003 డిసెంబర్ 31 నాటికి వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీలు గుర్తించి 2004 జనవరి ఒకటి కి ముందు రిక్రూట్ మెంట్ ప్రకటించిన పోస్టులకు పాత పెన్షన్ విధానం అమలు చేసే వెసులుబాటు దక్కింది. ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాలు 2003 డిఎస్సీలో ఎంపికైన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరాయి. రాష్ర్ట ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని 1.9.2004 న నిర్ణయించినందున అంతకుముందు 2003 టీచర్ల భర్తీ జరిగినందున ఆ బ్యాచ్ వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
CPS TO OPS DETAILS SUBMITTED TO GOVT. BY CSE AP
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మన రాష్ట్రంలో
DSC 2003 వారిని ఓ.పి.ఎస్ కి మార్చే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి నుండి రప్పించుకున్న సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించిన డైరెక్టర్ వాడ్రేవు చిన వీర భద్రుడు గారు.

DOWNLOAD COPY

0 comments:
Post a comment