తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు శ్రీవారి లడ్డూలను ప్లాస్టిక్ బ్యాగ్ లలో అందించేవారు. అయితే, ప్లాస్టిక్ బ్యాగుల కారణంగా పర్యావరణం పాడైపోతుందని భావించిన టీటీడీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో జనపనారతో తయారు చేసిన బ్యాగుల్లో లడ్డూలను అందిస్తోంది. లడ్డూలను బట్టి బ్యాగ్ సైజులు ఉంటాయి. ఐదు లడ్డులు పట్టే బ్యాగ్ ధర రూ.25, 10 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.30, 15 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ. 35, 25 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.55 గా నిర్ణయించింది. లడ్డూలోని నెయ్యి నూనె వంటి పదార్ధాలను ఈ బ్యాగు లు పీల్చుకోవు. దీంతో ఇందులో తీసుకెళ్లే లడ్డూలు పాడైపోకుండా ఎక్కువ కాలం ఉండేందుకు అవకాశం ఉంటుంది.
టీటీడీ సరికొత్త నిర్ణయం: లడ్డూల కోసం ప్రత్యేక బ్యాగులు... ధర ఎంతో తెలుసా?
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు శ్రీవారి లడ్డూలను ప్లాస్టిక్ బ్యాగ్ లలో అందించేవారు. అయితే, ప్లాస్టిక్ బ్యాగుల కారణంగా పర్యావరణం పాడైపోతుందని భావించిన టీటీడీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో జనపనారతో తయారు చేసిన బ్యాగుల్లో లడ్డూలను అందిస్తోంది. లడ్డూలను బట్టి బ్యాగ్ సైజులు ఉంటాయి. ఐదు లడ్డులు పట్టే బ్యాగ్ ధర రూ.25, 10 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.30, 15 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ. 35, 25 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.55 గా నిర్ణయించింది. లడ్డూలోని నెయ్యి నూనె వంటి పదార్ధాలను ఈ బ్యాగు లు పీల్చుకోవు. దీంతో ఇందులో తీసుకెళ్లే లడ్డూలు పాడైపోకుండా ఎక్కువ కాలం ఉండేందుకు అవకాశం ఉంటుంది.
0 comments:
Post a comment