Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 17 September 2020

విద్యార్ధి, ఉపాధ్యాయ నిష్పత్తికి ఆనుగుణంగానే‌ బదిలీలు

విద్యార్ధి, ఉపాధ్యాయ నిష్పత్తికి ఆనుగుణంగానే‌ బదిలీలు : CM
అంటే ఉదాహరణకు

జిల్లాలో Single Teacher Schools  ను Double చేయటంవలన &Students Roll  బాగా పెరుగుట వలన  సుమారు 350  స్కూళ్ళలో SGT పోస్టులు అదనంగా అవసరము(need) అనుకోండి.
60-80  Slab కు (3SGT) కాకుండా 60-90 Slab కు (3SGT )ను‌ మార్చటం వలన,UP  స్కూళ్ళలో Excess  మరియు  ఇతర కారణాల వలన  సుమారు 700 SGT లు Surplus  ఉంటారనుకొంటే.
ఈ Surplusలో కేవలం 350 మందినే  need  పోస్టులలో సర్ది మిగిలిన వారిని యథాస్థానాలలో ఉంచుతారని తెలుస్తుంది.
30-80   Slab లో 3SGT/LFl లను గతంలో వలె ఉంచితే కొన్ని జిల్లాలలో Single Teacher  Schools  ను Double  చేయుటకు అవసరమైన Surplus  లభించటం లేదు కనుక ఆ Slab ను అలాగే ఉంచవచ్చు...
SGT/LFL  లలో  SGT  పోస్టును lift చేస్తారు లేక  long standing SGT/LFL ను  Shiift  చేస్తారు.
High schools లో Need బాగా ఎక్కువ కాని Surplus ఉండటం లేదు (కారణం 240 Slab  ను  200 కు తగ్గించటంవలన మరియు EM  కు 4 SA   పోస్టులు కొనసాగించటం వలన)
Dire Need  ఉంటేనే‌ Surplus ను  Shift  చేస్తారు
150  రోలు లోపు SGT/LFL  ను సమానంగానే చూస్తారు.Long standing/ఖాళీ Priority ను బట్టి SGT/LFL  పోస్టు ను Shift  చేస్తారట.LFL  పోస్టులు ఎక్కడికీ పోవు.  రద్దు కావు .కేవలం సర్దుబాటు మాత్రమే!
G.O  లు వచ్చిన తర్వాత   సరియైన  లెక్కలు తేలతాయి.
(CSE ఆఫీసులో ఈ రోజు 3 జిల్లాల రేషన్ లైజేషన్ వివరాలను తెప్పించుకొని Exercise చేస్తున్నారు .ఆ సమాచారము ఆధారంగా)

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top