🔳ఇంటర్’ సర్టిఫికెట్లు సిద్ధం
ఈ ఏడాది ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారి సర్టిఫికెట్లు కళాశాలలకు పంపినట్టు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ విద్యామండలి కార్యదర్శి వి.రామకృష్ణ మంగళవారం తెలిపారు. విద్యార్థులు తమ కళాశాలల్లో ఉత్తీర్ణత సర్టిఫికెట్(లాంగ్ మెమో) తీసుకోవచ్చని పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు అక్టోబరు 15లోగా వాటిని విద్యార్థులకు అందించాలన్నారు. సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు పెండింగ్ ఫీజులు వసూలు చేసినా, ఇబ్బంది కలిగించినా సదరు కళాశాలలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రామకృష్ణ హెచ్చరించారు

0 comments:
Post a comment