నేడు సుప్రీంకోర్టులో ఇంగ్లీష్ మీడియం కేసు విచారణ
రేపు సుప్రీంకోర్టులో ఇంగ్లీష్ మీడియం కేసు విచారణ జరగనుంది. 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రేపు న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

0 comments:
Post a comment