పేటీఎం యూజర్లకు షాక్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ మాయమైపోయింది. వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందిన పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎం అన్న సంగతి తెలిసిందే. అయితే పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం మనీ, పేటీఎం మాల్ లాంటి యాప్స్ ప్లేస్టోర్‌లో ఉన్నాయి. కానీ పేటీఎం మాత్రం మాయమైపోయింది. అయితే యాపిల్ యాప్ స్టోర్‌లో పేటీఎం యాప్ అందుబాటులో ఉంది. దీనిపై పేటీఎం స్పందించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ లేదా అప్డేట్ చేయడానికి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో లేదని, త్వరలో యాప్ వస్తుందని పేటీఎం స్పందించింది. యూజర్ల డబ్బు సురక్షితంగానే ఉందని, పేటీఎం యాప్‌ను ఎప్పట్లాగే ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు సంబంధించి రూపొందించిన కొత్త నియమనిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. గూగుల్ ప్రొడక్ట్, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ వైస్ ప్రెసిడెంట్ సుజేన్ ఫ్రే కొత్త గైడ్‌లైన్స్‌ని బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించిన కొన్ని గంటల్లోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగించారు. గూగుల్ పాలసీని ఉల్లంఘించినప్పుడు యాప్‌ను తొలగించి డెవలపర్‌కు సమాచారం ఇస్తామని, ఆన్లైన్ క్యాసినో, స్పోర్ట్స్ బెట్టింగ్ లాంటివాటిని ప్రోత్సహించే యాప్స్‌ను అనుమతించమని సుజేన్ వివరించారు.
ఇప్పటికే పేటీఎం యాప్ ఉపయోగిస్తున్నవారికి వచ్చిన ముప్పేమీ లేదు. వారి వ్యాలెట్‌లోని డబ్బుల్ని ఎప్పట్లాగే ఉపయోగించుకోవచ్చు. అయితే కొత్తగా పేటీఎం యాప్ డౌన్లోడ్ చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే యాప్ ఉన్నవారు అప్డేట్ చేయడం కూడా కుదరదు. మళ్లీ గూగుల్ గైడ్‌లైన్స్ ప్రకారం యాప్‌లో మార్పులు చేసిన తర్వాత పేటీఎం యాప్ ప్లేస్టోర్‌లోకి వస్తుంది.

0 comments:
Post a comment