♦ఉన్నత విద్య నియంత్రణ కమిషన్కు నలుగురు పూర్తిస్థాయి సభ్యులు
❇️ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్కు నలుగురు పూర్తిస్థాయి సభ్యులను ప్రభుత్వం నోటిఫై చేసింది. కమిషన్ కార్యదర్శి ఎన్.రాజశేఖరరెడ్డి సీఈఓగా వ్యవహరిస్తారు.
❇️ఆయనతో పాటు ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్ (అకడమిక్), ప్రొఫెసర్ డి.ఉషారాణి (అకడమిక్), విజయులురెడ్డి కల్కి (ఫైనాన్స్) శాశ్వత సభ్యులుగా వ్యవహరించనున్నారు.

0 comments:
Post a comment