బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లోయర్ డివిజన్ క్లర్క్-LDC, ఆఫీస్ అటెండెంట్, అకౌంటెంట్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ లాంటి పోస్టులన్నాయి. హైదరాబాద్, వైజాగ్‌తో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 50 పోస్టులన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 21 చివరి తేదీ. https://becilregistration.com/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు-
లోయర్ డివిజన్ క్లర్క్- 10 (హైదరాబాద్- 1)
ఆఫీస్ అటెండెంట్- 3అకౌంటెంట్- 22 (వైజాగ్- 1)
అసిస్టెంట్ మేనేజర్- 2
డిప్యూటీ మేనేజర్- 1
సోషల్ మీడియా ఎగ్జిక్యూటీవ్- 12
లోయర్ డివిజన్ క్లర్క్- రూ.19,864
ఆఫీస్ అటెండెంట్- రూ.18,070
అకౌంటెంట్- - రూ.21,606
అసిస్టెంట్ మేనేజర్- రూ.30,000
డిప్యూటీ మేనేజర్- రూ.35,000
సోషల్ మీడియా ఎగ్జిక్యూటీవ్- రూ.36,000
BECIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 21
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450.

0 comments:
Post a comment